(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 087
॥ శ్రీః ॥
2.87. అధ్యాయః 087
Mahabharata - Sabha Parva - Chapter Topics
దుర్యోధనేన విదురోపాలంభః॥ 1॥ విదురేణ ధృతరాష్ట్రస్య హితోపదేశః॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text
దుర్యోధన ఉవాచ॥
పరేషామేవ యశసా శ్లోఘసే త్వం
సదా క్షత్తః కుత్సయంధార్తరాష్ట్రాన్।
జానీమహే విదుర యత్ప్రియస్త్వం
బాలానివాస్మానవమన్యసే నిత్యమేవ॥ 2-87-1(14787)
స విజ్ఞేయః పురుషోఽన్యత్రకామో
నిందాప్రశంసే హి తథా యునక్తి।
జిహ్వాఽఽత్మనో హృదయస్థం వ్యనక్తి
జానీమహే త్వన్మనసః ప్రాతికూల్యం॥ 2-87-2(14788)
ఉత్సంగే చ వ్యాల ఇవాహితోఽసి
మార్జరవత్పోషకం చోపహంసి।
భర్తృఘ్నం త్వాం న హి పాపీయ ఆహు-
స్తస్మాత్క్షత్తః కిం న బిభేషి పాపాత్॥ 2-87-3(14789)
జిత్వా శత్రూన్ఫలమాప్తం మహద్వై
మాఽస్మాన్క్షత్తః పరుషామీహ వోచః।
ద్విషద్భిస్త్వం సంప్రయోగాభినందీ
ముహుర్దేషం యాసి నః సంప్రయోగాత్॥ 2-87-4(14790)
అమిత్రతాం యాతి నరోఽక్షమం బ్రువ-
న్నిగూహతే గుహ్యమమిత్రసంస్తవే।
తదాశ్రితోఽపత్రప కిం ను బాధసే
యదిచ్ఛసి త్వం తదిహాభిభాషతసే॥ 2-87-5(14791)
మా నోఽవమంస్థా విద్య మానస్తవేదం
శిక్షస్వ బుద్ధిం స్థవిరాణాం సకాశాత్।
యశో రక్షస్వ విదుర సంప్రణీతం
మా వ్యాపృతః పరకార్యేశు భూస్త్వం॥ 2-87-6(14792)
అహం కర్తేతి విదూర మా చ మంస్థా
మా నో నిత్యం పరుషాణీహ వోచః।
న త్వాం పృచ్ఛామి విదుర యద్ధితం మే
స్వస్తి క్షత్తర్మా తితిక్షూన్ క్షిణ్ త్వం॥ 2-87-7(14793)
ఏకః శాస్తా న ద్వితీయోఽస్తి శాస్తా
గర్భే శయానం పురుషం శాస్తి శాస్తా।
తేనానుశిష్టః ప్రవణాదివాంభో
యథా నియుక్తోఽస్తి తథా భవామి॥ 2-87-8(14794)
భినత్తి శిరసా శైలమహిం భోజయతే చ యః।
ధీరేవ కురుతే తస్య కార్యాణామనుశాసనం।
యో బలాదనుశాస్తీహ సోఽమిత్రం తేన విందతి॥ 2-87-9(14795)
మిత్రతామనువృత్తం తు సముపేక్షత్యపండితః।
దీప్య యః ప్రదీప్తాగ్నిం ప్రాచ్కిరం నాభిధావతి।
భస్మాపి న స విందేత శిష్టం క్వచన భారత॥ 2-87-10(14796)
న వాసయేత్పారవర్గ్యం ద్విషంతం
విశేషతః క్షత్తరహితం మనుప్యం।
స యత్రేచ్ఛసి విదుర తత్ర గచ్ఛ
సుసాంత్వితా హ్యసతీ స్త్రీ జహాతి॥ 2-87-11(14797)
విదుర ఉవాచ॥ 2-87-12x(1581)
ఏతావతా పురుషం యే త్యజంతి
తేషాం సఖ్యమంతవద్బ్రూహి రాజన్।
రాజ్ఞాం హి చిత్తాని పరిప్లుతాని
సాంత్వం దత్వా ముసలైర్ఘాతయంతి॥ 2-87-12(14798)
అబాలత్వం మన్యసే రాజపుత్ర
బాలోఽహమిత్యేవ సుమందబుద్ధే।
యః సౌహృదే పురుషం స్థాపయిత్వా
పశ్చాదేనం దూషయతే స బాలః॥ 2-87-13(14799)
న శ్రేయసే నీయతే మందబుద్ధిః
స్త్రీ శ్రోత్రియస్యేవ గృహే ప్రదుష్టా।
ధ్రువం న రోచేద్భరతర్షభస్య
పతిః కుమార్యా ఇవ షష్టివర్షః॥ 2-87-14(14800)
అతః ప్రియం చేదనుకాంక్షసే త్వం
సర్వేషు కార్యేషు హితాహితేషు
స్త్రియశ్చ రాజంజడపంగుకాంశ్చ
పృచ్ఛ త్వం వై తాదృశాంశ్చైవ సర్వాన్॥ 2-87-15(14801)
లభ్యతే ఖలు పాపీయాన్నరోఽను ప్రియవాగిహ।
అప్రియస్య హి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః 2-87-16(14802)
యస్తు ధర్మపరశ్చ స్యాద్ధిత్వా భర్తుః ప్రియాప్రియే।
అప్రియాణ్యాహ పథ్యాని తేన రాజా సహాయవాన్॥ 2-87-17(14803)
అవ్యాధఇజం కటుజం తీక్ష్ణముష్ణం
యశోముషం పరుషం పూతిగంధిం।
సతాం పేయం యన్న పిబంత్యసంతో
మన్యుం మహారాజ పిబ ప్రశాంయ ॥ 2-87-18(14804)
వైచిత్రవీర్యస్య యశో ధనం చ
వాంఛాంయహం సహపుత్రస్య శశ్వత్।
యథా తథా తేఽస్తు నమశ్చతేఽస్తు
మమాపి చ స్వస్తి దిశంతు విప్రాః॥ 2-87-19(14805)
ఆశీవిషాన్నేత్రవిషాన్కోపయేన్న చ పండితః।
ఏవం తేఽహం వదామీదం ప్రయతః కురునందన॥ ॥ 2-87-20(14806)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి సప్తాశీతితమోఽధ్యాయః॥ 87 ॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-87-3 పాపీయః పాపీయాంసం॥
2-87-11 పారవర్గ్యం శత్రుపక్షజాతం॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.